Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కాస్త ఉపశమనం లభించింది. ఆయనపై నమోదైన ఫైబర్ గ్రిడ్ కేసువిచారణ నవంబర్ 8కి వాయిదా పడింది. ఈ కేసులో శుక్రవారం ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. అయితే చంద్రబాబును నవంబర్ 9వ రకు అరెస్టు చేయొద్దని సుప్రీం ఆదేశించింది. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు ముగిసిన తరువాతే ఫైబ్ గ్రిడ్ కేసు విచారిస్తామని తెలిపింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
Chandrababu : చంద్రబాబుకు కాస్త ఉపశమనం..
- Advertisment -