Chandrababu :అమరావతి, జనతా న్యూస్: తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయకుడుకు బెయిల్ లభించింది. అంగళ్లు కేసులో శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు రూ. లక్ష పూచీకత్తుతో బాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇన్నర్ రింగురోడ్డు విషయంలోనూ చంద్రబాబుకు ఊరట లభించింది. ఈనెల 16 వరకు పీటీ వారెంట్ పై విచారణను వాయిదా వేసింది. ఈ విషయంలో ఎలాంటి వారెంట్ జారీ చేయొద్దని తెలిపింది.
Chandrababu : ఆ కేసులో చంద్రబాబుకు బెయిల్
- Advertisment -