కార్పొరేషన్ ఏర్పాటతో ఆర్యవైశ్యుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఈ సందర్బంగా ఊరూరా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుులకు అండగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆర్యవైశ్యులకు న్యాయం చేయడంపై స్వాగతిస్తున్నామనన్నారు.
కార్పొరేషన్ ఏర్పాటుతో ఆర్యవైశ్యుల సంబరాలు
- Advertisment -