Byzus Ravindran: ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ కు ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్స్(ఈడీ) నోటీసులు పంపింది. గత ఏడాది బెంగళూరులోని తన కార్యాలయాల్లో సోదాలను జరిపి అనంతరం ‘ఆన్ ఇంటిమేషన్ లుక్ అవుట్’ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా చూడాలని సంబంధిత వర్గాలకు తెలియజేసింది. బైజుస్ కార్యకలా పాలు నిర్వహిస్తున్న ‘థింక్ అండ్ లెర్న్’ సంస్థ గత కొంతకాలంగా ఆర్థిక కష్టాల్లో కూరుకు పోయింది.రూ. 1,82,000 కోట్లు ఉన్న విలువ 16,600 కోట్లకు పడిపోయినట్లు పలు సంస్థలు వెల్లడించాయి. కంపెనీ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని స్థితిలో బైజుస్ ఉంది.
Byzus Ravindran: బైజూస్ రవీంద్రన్ దేశం విడిచి వెళ్ళొద్దు..
- Advertisment -