కొడంగల్ ప్రజల బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆయన జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని, అయినా అభివృద్ధి చేయలేదని అన్నారు. అలాంటప్పుడు మరోసారి ఎందుకు అవకాశం ఇస్తారని అన్నారు. కొడంగల్ లో నామీ కేసీఆర్, కేటీఆర్ పోటీ చేయాలని సవాల్ విసిరారు. కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిని భారీ మెజారిటీతో గెలిపించారని, తనను అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కొడంగల్ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది: నామినేషన్ తరువాత రేవంత్ రెడ్డి
- Advertisment -