Friday, July 4, 2025

Bird Flue: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. ఆ గ్రామాల్లో వ్యక్తులు బయటకు రావొద్దు..

Bird Flue: విజయవాడ, ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. నెల్లూరు జిల్లాలో  నాలుగు రోజుల కిందట ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో  అప్రమత్తమైన  అధికారులు భూపాల్ లోని ల్యాబ్ లకు షాంపిళ్లను పంపించారు.  భూపాల్ ల్యాబ్ నిపుణులు దీనిని బర్డ్ ఫ్లూగా  నిర్ధారించారు. దీంతో గ్రామస్తులుతో మరిగిపోతున్నారు. అయితే ఈ ఫ్లూ  వ్యాపించకుండా కలెక్టర్ హరి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. వ్యక్తులు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చికెన్ దుకాణాలను మూసివేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page