భారత్‌లో 150 మంది యువ పారిశ్రామిక వేత్తల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో పది మంది ఉన్నారట. హురున్ సంస్థ యువ పారిశ్రామిక వేత్తల జాబితాను ప్రకటించింది. ఇందులో ముఖేశ్ అంబాని పెద్ద కుమారుడు ఆకాశ్ అంబాని, కుమార్తె ఇషా అంబానీలు ఉండడం విశేషం. అయితే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పది మంది బడా యువ పారిశ్రామిక వేత్తలున్నట్లు సంస్థ గుర్తించింది. ముంబైలో 26 మంది, ఢల్లీిలో 21 మంది, హైదరాబాద్‌లో 9 మంది యువ పారిశ్రామిక వేత్తల పేర్లను కూడా ప్రకటించింది. 150 మందిలో 123 మంది తొలి తరం పారిశ్రామిక వేత్తలే ఉండడం ఆసక్తి రేపుతోంది.
బడా యువ పారిశ్రామికవేత్తల్లో..

- Advertisment -