Saturday, March 14, 2026

రామనామ స్మరణతో మారుమోగిన బెజ్జంకి

జనతా న్యూస్ బెజ్జంకి: అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, బేగంపేట్, వడ్లూర్, తోటపెల్లి, గాగిల్లాపూర్, దాచారం, వివిధ గ్రామాలలో రామాలయాలు మరియు హనుమాన్ ఆలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి భక్తిశ్రద్ధలతో రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page