జనత న్యూస్ బెజ్జంకి : మండలంలోని గూడెం, బేగంపేట గ్రామ శివారులో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపు చేసి టిప్పర్లతో సిద్దిపేటకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో సోమవారం ఉదయం సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది, బెజ్జంకి పోలీస్ సిబ్బందితో కలిసి ఇసుక డంపులు స్వాధీనం చేసుకొని,మినీ టిప్పర్, జెసిబి సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బెజ్జంకి పోలీసులు
- Advertisment -