BCCI : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి దీనిని 5 టెస్టుల సిరీస్ గా నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సోమవారం వెల్లడించాయి. 1991, 96 తర్వాత 5 టెస్టుల సిరీస్ నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్టుల సిరీస్ నే నిర్వహించేవారు. ఈ ఏడాది నవంబర్ లో బోర్డర్- గవాస్కర్ సిరీస్ ఉండనుంది. ఇండియా, ఆసీస్ మధ్య జరిగిన సీరీస్ లన్నింటిలోనూ నాలుగు సిరీస్ లో ఇండియా నే విన్నర్ గా నిలిచింది.
BCCI : బోర్డర్ -గవాస్కర్ సిరీస్ లో మార్పులు
- Advertisment -