Bandla Ganesh : సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు తీర్పు చెప్పింది. చెక్ బౌన్స్ కేసులో అతనిక జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు నెలరోజుల వరకు గడువు ఇచ్చింది.2019 ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వేంకటేశ్వర్లు అనే వ్యక్తికి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయింది.
Bandla Ganesh : బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు షాక్.. ఏడాది జైలు శిక్ష.. జరిమానా..
- Advertisment -