కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయ ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. ఉల్లిపాయల ధరలు కనీసం ధర 550 డాలర్లుగా ఉండాలని నిర్ణయించింది. ఉల్లిపాయలు ఎక్కువగా పండే మహారాష్ట్రలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎగుమతులపై నిషేధాన్ని తొలగించిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ 550 డాల్లరు ఉండగా.. 40 శాతం ఎక్స్ పోర్టు డ్యూటీని కలుపుకుంటే 770 డాలర్లు కంటే దిగువన ఉండకూడదు. కాగా డిసెంబర్ 8న ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది.
ఉల్లిపాయ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- Advertisment -