Thursday, July 3, 2025

బాలాపూర్‌ లడ్డు ధర ఎంతంటే..

హైదరాబాద్‌ :
హైదరాబాద్‌ బాలాపూర్‌ గణనాథుడి వేడుకల కన్నా..ఇక్కడి లడ్డూ ధర ధరపైనే అందరి దృష్టి ఉంటుంది. సెంటిమెంట్‌ కలిగిన బాలాపూర్‌ లడ్డూకు ఈ సారి రూ. 30 లక్షల వెయ్యి ధర పలికింది. వేలం పాట ద్వారా కొలను శంకర్‌ రెడ్డి ఈ అడ్డూను సొంతం చేసుకున్నారు. 1994 నుండి ఇక్కడి గణ నాథుడి లడ్డు వేలం పాట ప్రతీ సంవత్సరం కొనసాగుతూ వస్తుంది. తొలిసారి రూ. 450 కి ధర పలుకగా..ఇలా పెరుగుతూ ఈ సారి రూ. 30 లక్షలకు పైగా ధర పలకడం విశేషం. బాలాపూర్‌ ముఖ్యకూడలి వద్ద వేలం పాట నిర్వహించగా..అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. వేలం పాటలో సెంటిమెంట్‌ ఉన్న గణేష్‌ లడ్డును దక్కించుకున్న శంకర్‌ రెడ్డిని పలువురు విషెస్‌ చెప్పారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page