హైదరాబాద్, జనతా న్యూస్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు పై స్థానికమహిళలు దాడి చేశారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు దేదీప్య రావు తన భర్త విజయ ముదిరాజ్ తో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి నియోజకవర్గంలోని ఫ్లెక్సీల ఏర్పాటే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై దాడి
- Advertisment -