Thursday, July 3, 2025

డీఎస్సీ, ఎస్జీటీ ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

క‌రీంన‌గ‌ర్‌, మార్చి 13 ( మానేరు జ‌న‌త ) డీఎస్సీ ఎస్జీటీ ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ర‌వికుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్య‌ర్థులు ఈనెల 14 నుంచి 22 వ‌ర‌కు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉండాలని, రిజర్వేషన్, ఇంటర్, డైట్, టెట్ లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 0878-2268686 నందు సంప్ర‌దించాలన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page