Andhrapradesh Politics : విజయవాడ, జనత న్యూస్: ఆంధ్రప్రదేశ్ సార్వ్రతిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన తొలిజాబితాను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలిసి తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం 175 స్థానాల్లో భాగంగా టీడీపీ ఈ లిస్టులో 94 చోట్ల టీడీపీ అభ్యర్థులను, 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు కేటాయించారు. అలాగే 3 లోక్ సభ స్థానాలను పవన్ కు కేటాయించారు. ఇందులో ప్రధానంగా కుప్పం నుంచి చంద్రబాబునాయుడు, హిందూపురం నుంచి బాలకృష్ణ, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తుండగా.. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయనున్నారు.
టీడీపీ అభ్యర్థులు వీరే..
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
రాజాం – కొండ్రు మురళీమోహన్
ఆముదాలవసల – కూన రవికుమార్
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
అరకు – దొన్ను దొర
కురుపాం – జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్ బొనెల
బొబ్బిలి – బేబీ నాయన
గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – పూసపాటి అదితి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణబాబు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం – మహాసేన రాజేష్
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు – కొలుసు పార్థసారథి
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
నూజివీడు – కొలుసు పార్థసారథి
నందిగామ – తంగిరాల సౌమ్య
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
వేమూరు – నక్కా ఆనందబాబు
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి – డోలా బాలవీరాంజనేయులు
ఒంగోలు – దామచర్ల జనార్థన్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
జనసేన అభ్యర్థులు
నెల్లిమర్ల- మాధవి
అనకాపల్లి- కొణతాల
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
తెనాలి-నాదెండ్ల మనోహర్