Thursday, July 3, 2025

Anasuya: అనసూయ లేటేస్ట్ వీడియోపై ట్రోలింగ్.. ఏం చేసిందో తెలుసా?

Anasuya:యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో స్టార్ అయిన వాళ్లలో అనసూయ ఒకరు. ఈమె హీరోయిన్ కాకపోయినా ఆ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ యూత్ ను ఇంప్రెస్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యాటూ జిమ్ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దసరా పండుగ నేపథ్యంలో రిలీజ్ చేసిన ఈ వీడియో కింద ‘సమాజంలో సాధారణ మహిళ నుంచి కాళిగా మారాల్సిన అవసరం ఉంది’ అని రాసుకొచ్చింది. అలాగే చెడుపై మంచి సాధించిన వియంలా దసరా పండుగను జరుపుకోండి.. అంటూ యాడ్ చేసింది. అయితే అనసూయ పోస్టు చేసిన ఈ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అయినా వాటిని అనసూయ పట్టించుకోలేదు. అయితే ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page