చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనికి ఇదే చివరి ఐపియల్ అని గత ఏడాదికాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర కామెంట్స్ చేసాడు. చెన్నై టీమ్స్ కు కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ ను తీసుకోవాలని అన్నారు. అయితే రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నాడు.ఈ తరుణంలో అంబటి రాయుడు మాట్లాడుతూ..రోహిత్ శర్మ. . ధోనిలా సమర్థవంతంగా ఆడగలడు అని పేర్కొన్నాడు..దీంతో క్రీడా లోకంలో తీవ్ర చర్చ సాగుతోంది…
‘చెన్నై సూపర్ కింగ్స్’పై అంబటి రాయుడు హాట్ కామెంట్స్..
- Advertisment -