లైలా ఖాన్ హత్య కేసులో ఆమె మారు తండ్రి కి ఉరిశిక్ష పడింది. కాశ్మీర్లో నివసించే పర్వేజ్ తక్.. లైలా ఖాన్ తల్లి శేలినా మూడవ భర్త. అతను మర్డర్ కేసులో 2012లో అరెస్ట్ అయ్యాడు. లైలా ఖాన్, ఆమె అక్క అజ్మీనా కవల తోబుట్టువులు ఇమ్రాన్, కజిన్ రేష్మ , తల్లి శెలీనా హత్య చేసినందుకు పర్వేజ్ తక్ కు ఉరి శిక్ష పడింది. లైలాఖాన్ తండ్రి, సెలీనా మొదటి భర్త నాదెల్ పటేల్ ఆరుగురు కుటుంబ సభ్యులు తప్పిపోయారని తన మారు తండ్రి (శెలినా రెండో భర్త)పై ఓషివారా పోలీస్ స్టేషన్లో లైలాఖాన్ ఫిర్యాదు చేసింది. కానీ ఆరుగురిని హత్య చేసి సెలీనా మూడవ భర్త పర్వేజ్ తక్ పారిపోయాడు. చివరి సారిగా ఇగత్ పురిలో లైలాఖాన్ తల్లి శెలినా పర్వేజ్ తక్ తో కలిసి ఉంది. ఇక్కడే వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుుంది. అక్కడే ఆమెను హత్య చేసిటనట్లు నిర్దారణ అయింది.
లైలా ఖాన్ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
- Advertisment -