జమ్మికుంట, జనతా న్యూస్:ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే నెపంతో కరీంగనర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సాగుతున్న ఈ సోదాల్లో ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి…. హన్మకొండలోని కేఎల్ఎస్ రెడ్డి కాలనీలోని రజనీ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే ఆమె బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఒకేసారి సోదాలు జరిపారు. ఈ తనిఖీలో భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- Advertisment -