ఐపీఎల్ లో లక్నో సూపర్ జెంయిట్స్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు యంగ్ పేసర్ భయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. మయాంక్ గ్రేడ్ 1 టియర్ ఇంజురీతో బాధపడుతున్నాడని కోచ్ జస్టిస్ లాంగర్ వెల్లడించారు. మయాంక్ కాలి పిక్క కడంర చీరుకుపోయిందని ఆయన తెలిపారు. ఇది నయం కావడానికి టైం పడుతుందన్నారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో ఉండడు అని పేర్కొన్నారు. ఒకవేళ అర్హత సాధిస్తే అప్పుడు రీ ఎంట్రీ గురించి ఆలోచిస్తామన్నారు.
లక్నో సూపర్ జెంయిట్స్ కు ఎదురుదెబ్బ
- Advertisment -