Thursday, September 19, 2024

దారి చూపించే కొత్త యాప్.. గూగుల్ మ్యాప్ కంటే బెటర్…

Mapple :ఏదైనా కొత్త ప్రదేశం కు వెళ్లాలంటే ఒకప్పుడు ఇతరుల ద్వారా అడ్రస్ తెలుసుకునే వాళ్ళం. కానీ గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతిలో మొబైల్ పట్టుకొని గమ్యానికి చేరుకుంటున్నారు. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుంది. కానీ ఇటీవల కొందరు గూగుల్ మ్యాప్ ఆధారంగా గమ్యానికి చేరుకోపోగా చెరువులు నదుల్లోకి వెళ్లారు. దీంతో గూగుల్ మ్యాప్ లో ఇబ్బందులు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఇప్పుడు గూగుల్ మ్యాప్ కు ప్రత్యామ్నాయంగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది . అదే మ్యాపుల్స్ (Mapples). గూగుల్ మ్యాప్స్ తో పోలిస్తే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనం ఉన్న లొకేషన్ షేర్ చేయడానికి అక్కడ దేనినైనా ఫోటో తీసి పంపిన సరిపోతుంది. అలాగే 3d జంక్షన్ వ్యూ ఉంటుంది. వెళ్లే దారిలో ఫ్లైఓవర్లు ఉంటే ఎలా వెళ్లాలో చూపిస్తుంది. స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ ఎగ్జామ్ ఉంటే ముందుగానే అలర్ట్ చేస్తుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page