న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈనెల 26 నుంచి మార్చి 1వ తేది వరకు సమావేశాలతో పాటు పర్యటనలు ఉన్నందున యాత్ర లో పాల్గొనరు. ముందుగా పార్టీ కిసంబంధించిన ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తరువాత బ్రిటన్ పర్యనకు వెళ్ళనున్నారు. ఈ మేరకు పార్టీ నేత జైరాం రమేష్ మీడియాకు తెలిపారు.తిరిగి మార్చి 2న యాత్ర లో పాల్గొంటారని ఆయన తెలిపారు.
రాహుల్ యాత్ర కు విరామం
- Advertisment -