కరీంనగర్-జనత న్యూస్
అక్టోబర్ 4న విడుదలు కానున్న రామ్‌నగర్ బన్నీ సినిమా యూనిట్..శనివారం కరీంనగర్‌కు రానుంది. నగరంలోని వావిలాలపల్లి ఎస్‌వీజేసీ కాలేజీకి నటీ నటులు రానున్నారు. నగరంలోని సినీ అభిమానులు, ఇతర ప్రముఖులను కలసి చిత్రంపై చర్చించనున్నట్లు చీఫ్ కోర్డినరేటర్ నలుమాచు చంద్రశేకర్, ఎస్‌వీజేసీ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చిందని వారు తెలిపారు. సినిమా హీరో చంద్రహాస్, దర్శకుడు శ్రీనివాస్ మహత్ , నిర్మాత మలయజ ప్రభాకర్, హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి , అంబికా వాణి, ఆర్టిస్ట్ ఈ టీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. కాగా..హీరో ప్రముఖ ఈటీవీ నటుడు ప్రభాకర్‌కి కొడుకు అనే విషయం విదితమే.
శనివారం కరీంనగర్ లో సినీ తారల సందడి

- Advertisment -