రుద్రంగి-జనత న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోకల అనిల్ అనే యువకుడు తన రక్తంతో గీయించిన చిత్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అందజేసి అభిమానాన్ని చాటాడు. ఆది శీనివాస్ కు చిత్రపటాన్ని బహుకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అనిల్..తన అభిమాన నాయకుడుకి ఈ చిత్రాన్ని అందజేయడం అనుభూతి కల్గించిందన్నారు.
విప్‌కు రక్తంతో గీయించిన చిత్రం అందజేత

- Advertisment -