మూడోసారి ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు నరేంద్ర మోదీ. పదవీ కాలం కొనసాగుతుండగానే..వారి తరువాత ఎవరనేది ప్రజల్లో ఆతృత నెలకొంది.ఈ నేపథ్యంలో ఇండియా టు డే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. మోదీ తరువాత బీజేపీలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అడిగిన ప్రశ్నకు ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్‌షాకు జై కొట్టారట జనం. ఆ తరువాత 19 శాతంతో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, నాలుగో స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 13 శాతం ఓట్లతో నిలిచినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధాన మంత్రి 75వ జన్మదినం సందర్భంగా ఈ సర్వే చేపట్టడం, ఇందులోనూ అమిత్‌షాకు ఎక్కువ జనం జై కొట్టడం..సర్వత్రా చర్చ జరుగుతోంది.
మోదీ తరువాత ప్రధాని ఎవరు ?
- Advertisment -