విద్యుత్, రోడ్లు, డ్రైనేజీలతో ఇబ్బంది పడుతున్నారా..?
0878 2997247 ఈ నెంబర్‌కు కాల్ చేయండి !
కరీంనగర్ -జనత న్యూస్
వర్షాలతో ఇబ్బందులు పడ్తున్నారా..? మీ ఇండ్లల్లోకి మురుగు నీరు చేరిందా..? విద్యుత్ ఇబ్బందులున్నాయా.? రోడ్లు, డ్రైనేజీలు చెడిపోయి రవాణా స్తంబించిందా..? వెంటనే 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి ! మీ సమస్యను ఆయా శాఖల అధికారులకు తెలియ జేసి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటారు అధికారులు. కరీనగర్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం 24 గంటల పాటు పని చేస్తుంది. రెవెన్యూ సిబ్బంది నిరంతరం ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే.. ఈ టోల్‌ఫ్రీ నెంబర్ కరీంనగర్ జిల్లాలోని ప్రజల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాలకు చెందిన ప్రజల కోసం ఆయా జిల్లాల్లోని కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.
వర్షాల వల్ల రవాణా స్తంభించిందా..?
- Advertisment -