బెంగళూరు రేవు పార్టీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ పార్టీకి వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు పంపించారు తాజాగా సినీ నటి హేమకు కూడా బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు అందించారు. ఈనెల 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు.కాగా ఈ కేసులో A2 అరుణ్ కుమార్ పేరు నమోదు చేశారు.
బెంగళూరు రేవు పార్టీ.. హేమకు నోటీసులు..
- Advertisment -