Thursday, July 3, 2025

భయంకర విలన్ గా సునీల్.. ఏ సినిమాలోనో తెలుసా?

తెలుగు సినిమా స్టార్ నటుడు సునీల్ ఒకప్పుడు కామెడీతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా  కొన్ని సినిమాల్లో మెప్పించాడు. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీతో విలన్ గా మారాడు. ఈ సినిమాలో సునీల్ చేసిన పర్ఫామెన్స్ కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు ఇతర ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వరదలా వస్తున్నాయి. తాజాగా సునీల్ కు మలయాళం నుంచి బెస్ట్ ఆఫర్ వచ్చింది. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఓ మూవీలో సునీల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ మూవీ పేరు ‘టర్బో’.  ఈ మూవీలోని సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను  మేకర్స్  శనివారం విడుదల చేశారు.  ఈ పోస్టర్  లో సునీల్  సీరియస్ లిక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page