Friday, September 12, 2025

కేరళలో పెరుగుతున్న ‘వెస్ నైల్ జ్వరం’ కేసులు

తిరువనంతపురం: గత కొద్ది రోజుల కింద కేరళలో వెస్ట్ నైల్ జ్వరం కేసులు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల ఈ జ్వరానికి సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి.  H1N1 పేరుతో పిలుస్తున్న ఈకేసులు రోజురోజుకు పెరిగి పోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  అలప్పుజ  జిల్లాలో ఈ ఏడాదిలో H1N1 కేసులు ఇప్పటివరకు 35 నమోదయ్యాయి. ఏప్రిల్ మే నెలలో 9 కేసులు వెలుగు చూశాయి. H1N1 గాలి, శరీరవాల ద్వారా వ్యాపిస్తుందని,  ప్రజలు బహిరంగంగా, రద్దీగా  ఉండే ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని చెబుతున్నారు.  వ్యాధి సోకిన వారు తమను తాము ఒంటరిగా ఉంచుకోవాలని, ఇతరులతో కలవకూడదని చెబుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page