- విద్యార్థులను అభినందించిన చైర్మన్ నరేందర్ రెడ్డి
కరీంనగర్,జనత న్యూస్: ఆలిండియా గ్రేడ్ 10,12 పలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను సోమవారం చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.గ్రేడ్ 10 పలితాల్లో వీ.శ్రీయాస్ రెడ్డి,జీ.చైత్ర 98.6 శాతం,గ్రేడ్ 12 యందు ఎన్.హేమంత్ 96.6 శాతం ఉత్తీర్ణతతో ఆలిండియా స్థాయిలో పలితాలు సాధించారు.