చిగురుమామిడి జనత న్యూస్: పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా ఓటేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమూడి మండల కేంద్రానికి చెందిన గీకురు అభిజ్ఞ గీకురు వర్షిని, గీకురు అఖిలలు మొట్టమొదటిసారిగా పార్లమెంటు ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి తమ అనుభూతిని మీడియా మిత్రులకు తెలియపరుస్తూ భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక దేశంగా నిలిపేది కాంగ్రెస్ పార్టీయేనని, దేశంలో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీకే తమ ఓటును వినియోగించామని తెలిపారు.
పార్లమెంటు ఎన్నికల్లో యువత ఓటోత్సాహం
- Advertisment -