Sunday, September 14, 2025

Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు పెంపు: కలెక్టర్

కరీంనగర్, జనతా న్యూస్: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకు నేందుకు ఎన్నికల కమిషన్ మరో రెండు రోజుల గడువు పెంచిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 వ తేదీ వరకు మొదట గడువు ఉండగా, మే 10 వరకు రెండు రోజుల పాటు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. కరీంనగర్ లోని సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకో వాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page