Vote: సిద్దిపేట,జనత న్యూస్: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు ను పోస్టల్ బ్యాలెట్ ద్వారా గజ్వేల్ ఐఒసీ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మను చౌదరి సోమవారం వినియోగించుకున్నారు.అనంతరం ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఓటరు పెసిలిటెషన్ సెంటర్ లో అన్ని సదుపాయాలను సమకూర్చి ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ వెంట గజ్వేల్ ఏఆర్ఓ బన్సీలాల్ ఉన్నారు.
Vote: ఓటేసిన సిద్ధిపేట కలెక్టర్
- Advertisment -