Bhavana: తెలుగులో మహాత్మ సీనిమాతో ఫేమస్ అయిన భావన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ భామ పెళ్లయిన తరువాత సినిమాల్లో నటించడం తగ్గించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బతికుండగానే చంపేస్తున్నారంటూ సంలచన వ్యాఖ్యలు చేశారు. కొందరు నన్న తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు మనిషిగా సృష్టిస్తున్నారన్నారు. కానీ అలాంటి వార్తు నమ్మొద్దని అన్నారు. నేను ప్రస్తుతం ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నానని భావన చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
నటి భావన ఎమోషనల్ కామెంట్స్…
- Advertisment -