కోహెడ,జనత న్యూస్: కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ భారీ షాకిచ్చింది.
కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మంద ధర్మయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గౌడ సంఘ అధ్యక్షుడు పంజాల సత్యనారాయణ గౌడ్, గౌడ సంఘ ఉపాధ్యక్షుడు,మాజీ వార్డ్ సభ్యులు చెప్యాల గణేష్ గౌడ్, ముదిరాజ్ అప్పిస రాజయ్య శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.మండల,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్..
- Advertisment -