Chintamadaka: సిద్దిపేట,జనత న్యూస్: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతమడక గ్రామంలో బుధవారం టాస్క్ పోర్స్ అధికారులు బెల్ట్ దుకాణంపై ఆకస్మికంగా దాడులు జరిపారు. ఎలాంటి ఆనుమతుల్లేకుండా గుట్టుగా మద్యం విక్రయిస్తున్న పుష రాజయ్య, బయలు తిరుపతిరెడ్డి కిరాణా దుకాణాలల్లో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ పోర్స్ అధికారులు దాడి చేసి సుమారు 18.870 లీటర్ల.మద్యం సీసాలు స్వాదీనం చేసుకున్నారు.ఇరువురిపై సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
Chintamadaka: చింతమడకలో మద్యం బాటిళ్ల స్వాదీనం
- Advertisment -