వరంగల్, జనతా న్యూస్: బీఆర్ఎస్ తరుపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాడికొండ రాజయ్య బరిలో ఉంటారని ఆ పార్టీ నేత కేసీఆర్ ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున మంత్రిగా పనిచేశారు.అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ నేతలను కలవడంతో పార్టీలోకి చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అధికారికంగా చేరలేదు. అనూహ్యంగా శుక్రవారం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో హూటాహుటిన వెళ్లారు. దీంతో ఆయనకు టికెట్ కన్ఫామ్ అని తెలుస్తోంది.
వరంగల్ ఎంపీ బరిలో తాడికొండ రాజయ్య
- Advertisment -
