కోరుట్ల, జనతా న్యూస్ : కోరుట్ల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని వారికి సంస్కృతి సేవ సమితి అధ్వర్యంలో ఓ.అర్.ఎస్ పానీయాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు శ్రీపతి విశ్వ సాయితేజ,గౌరవ సలహాదారులు ఎండి అమేర్,జిల్లా మణిరాజ్,శ్రీపతి హర్షిత్,రవి,శిరీష్,రాహుల్,రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
పదోతరగతి విద్యార్థులకు ఓఅర్ఎస్ పానీయాల పంపిణీ
- Advertisment -