Saturday, March 14, 2026

Minister Konda Surekha:  మంత్రి సురేఖ క్యాంప్ ఆఫీస్ కి తరలి వస్తున్న ప్రజలు.. 

Minister Konda Surekha:వరంగల్: తెలంగాణ పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ క్యాంప్ కార్యాలయానికి ప్రజలు తరలి వస్తున్నారు. వరంగల్  నగరంలో చాలాచోట్ల ప్రజల సమస్యలు ఉన్నాయంటూ వారి వారి సమస్యలు చెప్పుకునేందుకు  పోటెత్తుతున్నారు. తాజాగా  జక్కులొద్దీలోని గుడిసె వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కి విన్నపించుకున్నారు. తన దృష్టికి రావడంతో అధికారులతో చర్చించి వారి సమస్యలు తీరుస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజలకు సమాధానం ఇచ్చారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page