జనత న్యూస్ బెజ్జంకి : రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అక్రమ నగదు తరలింపు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ఎన్నికల సంఘం ఆదేశానుసారం మండలంలోని దేవక్కపల్లి స్టేజి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు బెజ్జంకి ఎస్సై తెలిపారు. నిరంతరం తమ సిబ్బందితోపాటు కేంద్ర బలగాల సహకారంతో ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
దేవక్కపల్లిలో చెక్ పోస్ట్ ఏర్పాటు
- Advertisment -