నేను రాష్ట్రానికి మంత్రిని.. కానీ నా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కలెక్టర్ చూసుకుంటారు. అందుకు సంబంధించిన నిధుల కోసం ప్రతిపాదనలు చేస్తే జారీ చేస్తాం.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా పొన్నం వ్యాఖ్యలపై అంతా ఫిదా అయ్యారు గురువారం సైదాపూర్ మండలం వెన్కపల్లి గ్రామంలో మండలానికి సంబంధించి దాదాపు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. అమ్మన గుర్తి గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్న 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి..
మంత్రి నేనే.. కానీ అంతా కలెక్టరే చూసుకుంటారు..: పొన్నం
- Advertisment -