జనత న్యూస్ బెజ్జంకి : మండలంలోని గుండారం హైస్కూల్లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం పరీక్షా ప్యాడ్స్, పెన్నులు, పెనిషిల్ దాత పెద్దల శ్రీనివాస్ యాదవ్ బహుకరించారు. ఈకార్య్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీటీసీ ఎలుక లత దేవయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి 10/10 సాధించిన వారికి 2016 రూపాయలు భాహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామంచ రవిందర్, జీ.పీ సెక్రెటరీ రమేష్, జనగం శంకర్ తది తరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ
- Advertisment -