జనత న్యూస్ బెజ్జంకి : మండల బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శనివారం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహంకాళి ప్రవీణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.అభివృద్ధి పనులను అపే సంస్కృతి కాంగ్రెస్ ది కాదు అని ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలోవస్తున్న ఆదరణను చూసి బి అర్ ఎస్ నాయకులు ఓర్వలేక బురుధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు 2021లో వచ్చిన ప్రొసీడింగ్స్ కి కేవలం అగ్రిమెంట్లు చేసుకొని ఏ ఒక్క పని కూడా పూర్తి చేయలేని చేతకాని దదమ్మలు బి ఆర్ ఎస్ నాయకులు అని ఎదేవ చేశారు.
ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు
- Advertisment -