Thursday, September 11, 2025

పెళ్లికి వెళ్లి వస్తుండగా బీజేపీ నేత హత్య..

పెళ్లికార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ బీజేపీ నేత దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని జన్ పడ్ కు చెందిన బీజేపీ నేత కట్ల తిరుపతి శుక్రవారం టోయనార్ గ్రామాంలో జరిగిన పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమం తరువాత ఇంటికి వెళ్తున్న క్రమంలో కొందరు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు బీజాపూర్ ఎఉస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది మావోయిస్టుల పనేనా అని అనుమానిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page