విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శిన్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక పేరు ఉన్న ఆయన హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను రాణిస్తున్నారు. అయితే తాజాగా ఒక క్రేజీ డైరెక్టర్ సినిమా లో ప్రియదర్శన్ నటించబోతున్నాడు. నాని హీరోగా వచ్చిన జెంటిల్మెన్, సుదీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహన్.. ఇప్పుడు ప్రియదర్శినితో కలిసి పని చేయనున్నాడు. శ్రీదేవి మూవీ బ్యానర్ పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఓ సినిమాను మోహన్ డైరెక్షన్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమై అవకాశాలు ఉన్నాయి.
బలగం హీరోకు బంపర్ ఆఫర్
- Advertisment -