Thursday, September 11, 2025

Narendra Modi: ఆవులతో సెల్ఫీ తీసుకున్నారా?

Narendra Modi:  ‘ఆవులతో సెల్ఫీ తీసుకున్నారా? ’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలతో అనగా.. ఆ పని ఎప్పుడో చేశామని వారు బదులిచ్చారు. ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా పాల వ్యాపారం చేస్తున్న కొంత మంది మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో సంభాషణలు ఆసక్తిని రేపాయి.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాల ద్వారా వచ్చిన ఆదాయన్ని మహిళల ఖాతాలోనే వేయాలన్నది మా లక్ష్యం. అయితే ఈ ఆదాయం వల్ల ఇంట్లో భర్తతో ఎలాంటి గొడవ పెట్టుకోవద్దంటూ చమత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గిర్ ఆవుల పెంపకం ద్వారా తాము ఎంతో వృద్ధి సాధించామని ఈ సందర్భంగా చెప్పారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page