Telangana Governer :తెలంగాణ గవర్నర్ తమిళ సై X అకౌంట్ హ్యాక్ కు గురైంది. దీనిని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. బోటెక్ వైపై నెట్ వర్క్ ను ఓ వ్యక్తి వినియోగించి ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో పోలీసులు బోటిక్ సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు బయటకు రాలేదు. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు బోటిక్ సంస్థను మూసివేసినట్లు గమనించారు. దీంతో గవర్నర్ ఎక్స్ ఖాతాను ఎవరు హ్యాక్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 14నే ఈ ఖాతా హ్యాక్ కు గురైనట్లు తెలుస్తోంది. తమకు అందిన సమాచారం ప్రకారం.. ముంబై నుంచి ఈ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
Telangana Governer : గవర్నర్ తమిళ సై ‘ X‘ అకౌంట్ హ్యాక్..
- Advertisment -