Bigr Breaking: కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుభాష్ నగర్ లోని 50 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి 5 వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Bigr Breaking: కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 50 పూరిళ్లు దగ్ధం..
- Advertisment -