jasprit bumrah: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా నాలుగో టెస్ట్ కు జస్ప్రీత్ బూమ్రా దూరం కానున్నాడు. అయితే తనకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతున్నందున విశ్రాంతి కోసం టీమిండియా యాజమాన్యం ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్, టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంటుంది. రాబోయే మూడు నెలల్లో బూమ్రా ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాంజీలో జరగబోయే నాలుగో టెస్ట్ కు స్టార్ పేసర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
jasprit bumrah: నాలుగో టెస్టుకు బూమ్ర దూరం..
- Advertisment -